Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బతికున్నవారికి నకిలీ డెత్ సర్టిఫికెట్లు

Follow Udayam on Google
Raj Kumar Oct 05, 2026 4:20 PM విశాఖపట్నంGeneral
బతికున్నవారికి నకిలీ డెత్ సర్టిఫికెట్లు - Udayam
విశాఖ బతికున్న భూ యజమానులకు నకిలీ డెత్ సర్టిఫికెట్లు సృష్టించి వారి విలువైన స్థలాన్ని విక్రయించబోయిన ఓ అంతర్రాష్ట్ర ముఠాను పీఎంపాలెం పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. నిందితుల నుంచి కీలక పత్రాలను స్వాధీనం చేసుకుని న్యాయవాదితో సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. ఈ కేసును సమర్థవంతంగా ఛేదించిన నార్త్ సబ్ డివిజన్ ఏసీపీ అప్పలరాజు సీఐ ఎస్ఐ రాము బృందాన్ని నగర పోలీస్ కమిషనర్ ప్రత్యేకంగా అభినందించారు.

Comments

G
Loading comments...