Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడిని కీలుబొమ్మలా ఆడిస్తున్నారు: కేపీ వివేకానంద

Follow Udayam on Google
Harika Oct 05, 2026 4:18 PM హైదరాబాద్General
రేవంత్ రెడ్డి కుటుంబం కోసం, కుటుంబం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద విమర్శించారు. గతంలో ముఖ్యమంత్రి తప్పులు చేస్తే పీసీసీ ప్రశ్నించేదని, ప్రస్తుతం పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌ను రేవంత్ రెడ్డి కీలుబొమ్మలా ఆడిస్తున్నారని ఆరోపించారు.

Comments

G
Loading comments...