Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

లైంగిక వేధింపులతో గిరిజన బాలికల ఆత్మహత్య

Follow Udayam on Google
Harika Oct 05, 2026 4:14 PM వరంగల్General
లైంగిక వేధింపులతో గిరిజన బాలికల ఆత్మహత్య - Udayam
వరంగల్ జిల్లా ఖానాపూర్‌లో ఇద్దరు గిరిజన బాలికలను ఫోన్ చేసి కొందరు యువకులు లైంగికంగా వేధించినట్లు సమాచారం. వేధింపులు తాళలేక బాలికలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, వారిని ఎంజీఎం ఆసుపత్రికి తరలించి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...