వార్తలకు తిరిగి వెళ్లండి

ఆదిలాబాద్ : జింకలను వేటాడి మాంసం, కొమ్ములు విక్రయిస్తున్న షోయబ్ అఫ్జల్ ను ఆదిలాబాద్ వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. మహారాష్ట్రలోని ఘాటంజి అటవీ ప్రాంతంలో వేటాడినట్లు విచారణలో వెల్లడైంది.
2025 ఆగస్టు నుంచి పరారీలో ఉన్న నిందితుడిని ఆదిలాబాద్‌లో పట్టుకున్నారు. బైక్, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Comments
Loading comments...

