Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి ఆసుపత్రిలో బాలింత మృతి

Follow Udayam on Google
Harika Sep 30, 2026 10:44 AM వనపర్తిGeneral
వనపర్తి జిల్లా ప్రజా వైద్యశాలలో కొత్తకోట మండలం అపరాలకు చెందిన భవ్య(24) ప్రసవం అనంతరం మృతి చెందారు. నార్మల్‌ డెలివరీ తర్వాత బ్లీడింగ్‌ అవుతుండగానే జనరల్‌ వార్డుకు తరలించినట్లు కుటుంబసభ్యులు ఆరోపించారు. వైద్యుల పర్యవేక్షణ లేకపోవడంతో భవ్య మృతి చెందినట్లు వారు పేర్కొన్నారు. ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టి, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Comments

G
Loading comments...