వార్తలకు తిరిగి వెళ్లండి

తమిళనాడు గుడియాత్తంలో జన్మించిన విజయ్ కుమార్ నాయుడు 1977 జూన్ 9న నెల్లూరు జిల్లా సంగానికి చెందిన పద్మావతిని వివాహం చేసుకున్నారు. వివాహం తర్వాత కొంతకాలం చెన్నైలో ఉన్న ఆయన 1984లో రామకుప్పం మండలం రాజుపేట వద్ద జీవాశ్రమం రెసిడెన్షియల్ స్కూల్ ఏర్పాటు చేశారు.
తర్వాత కల్కి భగవాన్‌గా ప్రకటించుకుని ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. ఆయన కుమారుడు ఎన్‌కేవీ కృష్ణ, ప్రీతి నాయుడిని వివాహం చేసుకున్నట్లు సమాచారం.
Comments
Loading comments...

