వార్తలకు తిరిగి వెళ్లండి

జమ్మూ కశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలో భద్రతా బలగాలతో జరిగిన ఎదురుకాల్పుల్లో లష్కరే తోయిబాకు చెందిన కీలక ఉగ్రవాది సులేమాన్ షా అలియాస్ మూసా హతమయ్యాడు. ఈ విషయాన్ని భద్రతా అధికారులు తెలిపారు.
కోరాగ్, యూస్‌మార్గ్ ప్రాంతాల్లో అనుమానాస్పద కదలికలను గుర్తించిన భద్రతా దళాలు ఆపరేషన్ చేపట్టాయి. దుద్‌పత్రి అటవీ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో మూసా హతమైనట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

