వార్తలకు తిరిగి వెళ్లండి

కాసేపట్లో అసెంబ్లీలో ఎథిక్స్ కమిటీ సమావేశం ప్రారంభం కానుంది. పాడి కౌశిక్‌రెడ్డి వ్యవహారంపై కమిటీ చర్చించనుంది.
సమావేశానికి హాజరయ్యేందుకు కమిటీ సభ్యులు రేవూరి ప్రకాశ్‌రెడ్డి, పద్మారావుగౌడ్, పాడి కౌశిక్‌రెడ్డి అసెంబ్లీకి చేరుకున్నారు.
Comments
Loading comments...

