Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికకు వేధింపులు.. యువకుడిపై కేసు

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 30, 2026 11:08 AM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
బాలికకు వేధింపులు.. యువకుడిపై కేసు - Udayam
రామంతపూర్‌లో బాలికను వేధిస్తున్న యువకుడిపై ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పదో తరగతి చదువుతున్న బాలికను 3రోజులుగా యువకుడు సుశీల్ వేధిస్తున్నాడని తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇలాంటివి ఉపేక్షించేది లేదని, వెంటనే పోలీసులను ఆశ్రయించాలని మల్కాజ్‌గిరి పోలీసులు చెబుతున్నారు.

Comments

G
Loading comments...