వార్తలకు తిరిగి వెళ్లండి

అమీర్‌పేట గోకుల్ ప్రైడ్ ఓయోలో శిరీష(34) అనుమానాస్పద మృతి కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పెద్దల అంగీకారం లేకపోవడంతో ప్రియుడు శ్రీనివాస్(38) ఆమెను గుడిలో వివాహం చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
ఈ నెల 24న ఓయోలో దిగిన జంట.. మరుసటి రోజు శ్రీనివాస్ వెళ్లిపోయాడు. గదిలో శిరీష మృతదేహం లభ్యమైంది. కర్టెన్ రాడ్‌తో తలపై కొట్టి హతమార్చినట్లు పోలీసులు గుర్తించి, నిందితుడి కోసం గాలిస్తున్నారు.
Comments
Loading comments...

