వార్తలకు తిరిగి వెళ్లండి

జగ్గంపేట, గండేపల్లి మండలాల్లో సరఫరా అవుతున్న తాగునీటిలో బల్లి అవశేషాలు, ఇతర కీటకాలు కనిపిస్తున్నాయని స్థానికులు ఆరోపించారు. ఏలేరు ప్రాజెక్టు నుంచి భావవరం వద్ద ఫిల్టర్ వాటర్‌ను పైపులైన్లు, ట్యాంకుల ద్వారా సరఫరా చేస్తున్నారు.
ట్యాంకుల వద్ద అపరిశుభ్రత నెలకొన్నా సిబ్బంది పట్టించుకోవడం లేదని వారు పేర్కొన్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

