వార్తలకు తిరిగి వెళ్లండి

అమెరికా ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ టిమ్ రీమ్ అంతర్జాతీయ ఫుట్‌బాల్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. 16 ఏళ్ల కెరీర్‌లో 86 మ్యాచ్‌లు ఆడిన 38 ఏళ్ల రీమ్.. రెండు ప్రపంచకప్‌లలో అమెరికాకు ప్రాతినిధ్యం వహించాడు. 2026 ప్రపంచకప్‌లో జట్టును రౌండ్ ఆఫ్ 16 వరకు నడిపించాడు.
రీమ్ 32 మ్యాచ్‌ల్లో అమెరికా కెప్టెన్‌గా వ్యవహరించాడు. జాతీయ జట్టుకు దూరమైనా క్లబ్ స్థాయిలో ఆట కొనసాగించనున్నాడు.
Comments
Loading comments...

