వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
తెలంగాణ ఉద్యమంలో సాగరహారం చారిత్రాత్మక ఘట్టమని బీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. లక్షలాది తెలంగాణ బిడ్డలు ఒక్కటై నెక్లెస్ రోడ్డును జనసంద్రంగా మార్చిన రోజును గుర్తుచేశారు.
లక్షల గొంతుకలు ఏకమై ‘జై తెలంగాణ’ నినాదాలతో తెలంగాణ ఆకాంక్షను దేశానికి చాటిచెప్పాయని పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...



