వార్తలకు తిరిగి వెళ్లండి

అమలాపురం మండలం వన్నె చింతలపూడిలో గ్రామ కమిటీ అధ్యక్షుడు కలిదిండి బాబు ఆధ్వర్యంలో సోమవారం వైసీపీ కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డులు పంపిణీ చేశారు. పార్టీ విజయానికి కృషి చేయాలని సీనియర్ నాయకుడు బింగి గోపాల్ గౌడ కోరారు.
కార్యకర్తలకు రూ.5 లక్షల బీమా అందించామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో రంగారావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

