వార్తలకు తిరిగి వెళ్లండి

నాగల్ గిద్ద మండలం వల్లూర్ గ్రామపంచాయతీ పరిధిలో వనమహోత్సవం నిర్వహించారు. సర్పంచ్ శంషాద్ బేగం ఆధ్వర్యంలో పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ అందరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు.
పచ్చదనం పెంపొందించేందుకు వనమహోత్సవం దోహదపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో రాజయ్య స్వామి, హెచ్ఎం పంచాక్షరి, అంగన్వాడీ టీచర్ జ్యోతి పాల్గొన్నారు.
Comments
Loading comments...

