వార్తలకు తిరిగి వెళ్లండి

వంగూరు గ్రామంలో టిప్పర్ల రాకపోకలతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. భారీ వాహనాలు వేగంగా వెళ్లడంతో దుమ్ము, ధూళి ఎగిసిపడుతున్నాయని గ్రామస్థులు తెలిపారు. సమస్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ టిప్పర్లను అడ్డుకుని నిరసన తెలిపారు.
టిప్పర్ల రాకపోకలతో స్థానికులకు ఇబ్బందులు కలుగుతున్నాయని పేర్కొన్నారు. అధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని గ్రామస్థులు కోరారు.
Comments
Loading comments...

