Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో వీధి కుక్కల బెడద

Follow Udayam on Google
B RAJESH Aug 27, 2026 3:52 PM విజయనగరంGeneral
వంగరలో వీధి కుక్కల బెడద - Udayam
వంగర ప్రభుత్వ కార్యాలయం వద్ద గురువారం వీధి కుక్కలు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నాయి. వీధి కుక్కల బెడదతో చిన్నారులు, వృద్ధులు, మహిళలు బయటకు రావాలంటే ఆందోళన చెందుతున్నారు. కుక్కలు విచక్షణారహితంగా దాడి చేస్తున్నాయని తెలిపారు. కుక్కల నియంత్రణకు అధికారులు చర్యలు చేపట్టకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు.

Comments

G
Loading comments...