Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంగరలో స్థానిక ఎన్నికలపై అధికారుల సమీక్ష

Follow Udayam on Google
B. Rajesh Oct 06, 2026 6:37 PM విజయనగరంGeneral
వంగరలో స్థానిక ఎన్నికలపై అధికారుల సమీక్ష - Udayam
త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికల నేపథ్యంలో వంగర ఎంపీడీవో కార్యాలయంలో మంగళవారం అధికారులు సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీవో రాజారావు, తహశీల్దార్ శ్రీనివాసరావు, SI షేక్ శంకర్, డిప్యూటీ ఎంపీడీవో రామారావు, MSGO ఎస్ కే ఎస్ ప్రసాద్ పాల్గొన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద సదుపాయాల కల్పన పూర్తయిందని ఎంపీడీవో తెలిపారు. గ్రామాల్లో శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి సారించాలని తహశీల్దార్ సూచించారు.

Comments

G
Loading comments...