వార్తలకు తిరిగి వెళ్లండి

ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ భారత వాయుసేన నూతన చీఫ్‌గా నియమితులయ్యారు. ప్రస్తుతం వైస్ చీఫ్ ఆఫ్ ఎయిర్ స్టాఫ్‌గా ఉన్న ఆయన అక్టోబర్ 31న బాధ్యతలు చేపట్టనున్నారు.
నాలుగు దశాబ్దాలుగా వాయుసేనలో సేవలందిస్తున్న ఆయన పలు ఆపరేషన్లలో పాల్గొన్నారు. ఆపరేషన్ సిందూర్‌తో పాటు యుద్ధవిమానాలు నడపడంలో ఆయనకు విస్తృత అనుభవం ఉంది.
Comments
Loading comments...

