Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

2036 ఒలింపిక్స్ ఆతిథ్య రేసులో భారత్.. IOC ప్రకటన

Follow Udayam on Google
Harika Oct 06, 2026 7:08 PM జాతీయంGeneral
2036 ఒలింపిక్స్ ఆతిథ్య రేసులో భారత్.. IOC ప్రకటన - Udayam
2036 ఒలింపిక్స్‌ నిర్వహణ రేసులో భారత్‌తో పాటు ఖతార్, జర్మనీ, హంగేరీ, దక్షిణ కొరియా, దక్షిణాఫ్రికా, తుర్కియే ఉన్నట్లు IOC వెల్లడించింది. 2029లో 100 మందికి పైగా సభ్యుల ఓటింగ్ ద్వారా ఆతిథ్య దేశాన్ని ఎంపిక చేయనుంది. అహ్మదాబాద్‌లో క్రీడలు నిర్వహించేందుకు భారత్ ఆసక్తి చూపుతోంది.

Comments

G
Loading comments...