Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మెదక్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఘన స్వాగతం

Follow Udayam on Google
Harika Oct 06, 2026 6:54 PM మెదక్General
మెదక్‌లో గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాకు ఘన స్వాగతం - Udayam
తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా మెదక్ జిల్లా పర్యటనకు వచ్చారు. ఇంటిగ్రేటెడ్ డిస్ట్రిక్ట్ ఆఫీసెస్ కాంప్లెక్స్ (IDOC) వద్ద మాజీ మెదక్ జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, ఎంపీ ఎం. రఘునందన్ రావు, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, కలెక్టర్ ప్రతిమా సింగ్, ఎస్పీ డీవీ శ్రీనివాసరావు ఆయనకు స్వాగతం పలికారు.

Comments

G
Loading comments...