Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ టవర్స్ ఏడాదిలోగా పూర్తి చేస్తాం: పొంగులేటి

Follow Udayam on Google
Harika Oct 06, 2026 6:59 PM మేడ్చల్ మల్కాజిగిరి General
ఇందిరమ్మ టవర్స్ ఏడాదిలోగా పూర్తి చేస్తాం: పొంగులేటి - Udayam

Photo Gallery

ఇందిరమ్మ టవర్స్ ఏడాదిలోగా పూర్తి చేస్తాం: పొంగులేటి - gallery image 1
ఇందిరమ్మ టవర్స్ ఏడాదిలోగా పూర్తి చేస్తాం: పొంగులేటి - gallery image 2
ఇందిరమ్మ టవర్స్ ఏడాదిలోగా పూర్తి చేస్తాం: పొంగులేటి - gallery image 3
ఇందిరమ్మ టవర్స్ ఏడాదిలోగా పూర్తి చేస్తాం: పొంగులేటి - gallery image 4
కుత్బుల్లాపూర్ గాజులరామారంలో ఇందిరమ్మ ఇండ్ల టవర్స్ నిర్మాణానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూమిపూజ చేశారు. తొలి విడతలో లక్కీ డ్రా ద్వారా ఎంపికైన 480 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు అందించారు. ఇందిరమ్మ టవర్స్‌ను ఏడాదిలోగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందిస్తామని తెలిపారు. నెల ముందుగా పూర్తి చేస్తే రూ.45 లక్షలు, రెండు నెలల ముందుగా పూర్తి చేస్తే రూ.90 లక్షల ప్రోత్సాహకం ఇస్తామన్నారు.

Comments

G
Loading comments...