Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలో 10 శాతం నీటి కోత

Follow Udayam on Google
Sai Nath Oct 06, 2026 7:16 PM జాతీయంGeneral
మహారాష్ట్రలో 10 శాతం నీటి కోత - Udayam
ఎల్‌నినో పరిస్థితులు, నీటి నిల్వలు తగ్గిపోవడంతో మహారాష్ట్రలో అక్టోబర్‌ 16 నుంచి కనీసం 10 శాతం నీటి కోత అమలు చేయనున్నారు. అన్ని మున్సిపల్‌ కార్పొరేషన్లు, పురపాలక సంఘాలు, గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రంలోని 358 తాలూకాల్లో 265 చోట్ల ఇప్పటికే కరవు ప్రకటించారు. తాగునీటికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Comments

G
Loading comments...