Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరం వివాదంపై ఓమర్ ఫైర్

Follow Udayam on Google
Sai Sep 11, 2026 11:48 AM జాతీయంGeneral
వందేమాతరం వివాదంపై ఓమర్ ఫైర్ - Udayam
'వందేమాతరం’ పూర్తి గీతంపై కాంగ్రెస్ సూచనలను సీఎం ఓమర్ అబ్దుల్లా తప్పుబట్టారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పూర్తి గీతం తప్పనిసరైతే.. పాటించకపోతే చర్యలు ఉంటాయని, కాంగ్రెస్ సూచనలతో కశ్మీరీలను జైలుకు పంపాలా అని ప్రశ్నించారు. సెప్టెంబర్ 7న శ్రీనగర్ చిత్రోత్సవంలో ఓమర్, ఫరూక్ అబ్దుల్లా పూర్తి గీతానికి నిలబడ్డారు. కాంగ్రెస్ మాత్రం పార్టీ కార్యక్రమాల్లో రెండు చరణాలకే పరిమితం కావాలని నిర్ణయించింది.

Comments

G
Loading comments...