వార్తలకు తిరిగి వెళ్లండి

బ్రిక్స్ భారత్ దౌత్య బలాన్ని చాటే వేదిక అని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ అన్నారు. గ్లోబల్ సౌత్‌లోని 11 కీలక దేశాలకు ఇది ముఖ్య వేదికగా ఉందని, ప్రపంచ జనాభాలో మెజారిటీ, ప్రపంచ జీడీపీలో 41%కి బ్రిక్స్ ప్రాతినిధ్యం వహిస్తోందన్నారు.
అయితే సభ్య దేశాల మధ్య ఏకాభిప్రాయం సాధించడం సవాలని థరూర్ పేర్కొన్నారు. బ్రిక్స్ దేశాలతో భారత్ వాణిజ్య లోటు కూడా ఆందోళనకరమని, ఎగుమతులు తగ్గి దిగుమతులు పెరిగాయని తెలిపారు.
Comments
Loading comments...

