Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీడీపీలో చిన్న శ్రీను రాణిస్తారా

Follow Udayam on Google
B RAJESH Sep 11, 2026 12:25 PM విజయనగరంGeneral
టీడీపీలో చిన్న శ్రీను రాణిస్తారా - Udayam
YCPని వీడి టీడీపీలో చేరిన చిన్న శ్రీను రాజకీయ భవిష్యత్తుపై చర్చ మొదలైంది. ఇప్పటివరకు బొత్స రాజకీయ ప్రాబల్యం, అండదండల మధ్య ఆయన కీలకంగా వ్యవహరించారనే అభిప్రాయం ఉంది. ఇప్పుడు టీడీపీలో స్వతంత్రంగా ఎంతవరకు రాణిస్తారన్నదే ప్రశ్న. కొత్త పార్టీలో స్థానిక నాయకత్వంతో సమన్వయం, కార్యకర్తల ఆమోదం, పార్టీ అప్పగించే బాధ్యతలను సమర్థంగా నిర్వహించడంపైనే ఆయన రాజకీయ ప్రయాణం ఆధారపడి ఉండనుందని విశ్లేషకుల మాట.

Comments

G
Loading comments...