వార్తలకు తిరిగి వెళ్లండి

ఇయర్‌బడ్‌లను ఎక్కువసేపు, అధిక శబ్దంతో వాడటం వల్ల టినిటస్, తాత్కాలిక వినికిడి తగ్గుదల, చివరికి శాశ్వత వినికిడి లోపం వచ్చే ప్రమాదం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్యలు యువతలోనూ పెరుగుతున్నాయని తెలిపారు.
ఇయర్‌బడ్‌లతో చెవిలోని మైనాన్ని తొలగించే ప్రయత్నం చేయొద్దని సూచించారు. వాల్యూమ్ తక్కువగా ఉంచి, మధ్యలో విరామాలు ఇవ్వాలని, క్రమం తప్పకుండా వినికిడి పరీక్షలు చేయించుకోవాలని సూచిస్తున్నారు.
Comments
Loading comments...

