Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు

Follow Udayam on Google
B Ganga Sep 11, 2026 12:25 PM పార్వతీపురం మన్యంGeneral
ఉత్తరాంధ్రలో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. గడచిన 12 గంటల్లో శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలో 84, సోంపేటలో 40, శ్రీకాకుళంలో 30 మి.మీ వర్షపాతం నమోదైంది. పార్వతీపురం జిల్లా పాలకొండలో 62 మి.మీ పడింది. విజయనగరం జిల్లా భోగాపురంలో 60, రాజంలో 43 మి.మీ కురిసింది. అనకాపల్లి జిల్లా ఎస్ రాయవరంలో 42, అనకాపల్లిలో 40, పరవాడలో 36 మి.మీ వర్షపాతం నమోదైంది. భీమిలిలో 30, గాజువాకలో 26 మి.మీ వర్షం కురిసింది.

Comments

G
Loading comments...