Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నకిలీ పీఎంఓ ఐడీతో మోసం

Follow Udayam on Google
Sai Sep 11, 2026 12:34 PM జాతీయంGeneral
నకిలీ పీఎంఓ ఐడీతో మోసం - Udayam
ముంబైలో నకిలీ పీఎంఓ ఐడీతో అరెస్టైన రోహన్ పారిఖ్.. కాబోయే భార్య కుటుంబాన్ని ఆకట్టుకునేందుకు తాను ప్రభావశీల అధికారినని నమ్మించాలనుకున్నట్లు దర్యాప్తులో తేలింది. ఏఐతో నకిలీ ఐడీ తయారు చేసినట్లు పోలీసులు గుర్తించారు. మోదీ కార్యక్రమానికి ముందు వీఐపీ మార్గాన్ని పరిశీలించిన పారిఖ్.. తన ప్రభావాన్ని చూపేందుకు ప్రయత్నించాడు. అతడి బాడీగార్డ్, డ్రైవర్ అరెస్టయ్యారు. మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

Comments

G
Loading comments...