Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బ్యాంకుల సేవలకు అంతరాయం

Follow Udayam on Google
Sai Sep 11, 2026 12:13 PM జాతీయంGeneral
బ్యాంకుల సేవలకు  అంతరాయం - Udayam
ఐదు రోజుల పనివారాన్ని సహా పలు డిమాండ్లతో బ్యాంకు ఉద్యోగులు నేడు దేశవ్యాప్తంగా సమ్మెకు దిగనున్నారు. దీంతో ముఖ్యంగా ప్రభుత్వ బ్యాంకుల శాఖల్లో నగదు లావాదేవీలు, చెక్ క్లియరెన్స్ వంటి సేవలకు అంతరాయం కలగొచ్చు. సెప్టెంబర్ 12న రెండో శనివారం, 13న ఆదివారం సెలవులు ఉండటంతో కొన్ని ప్రాంతాల్లో నాలుగు రోజులపాటు ప్రభావం ఉండొచ్చు. డిజిటల్ బ్యాంకింగ్ సేవలు వినియోగించాలని బ్యాంకులు సూచించాయి.

Comments

G
Loading comments...