Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఏఐపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు

Follow Udayam on Google
Sai Sep 11, 2026 11:57 AM అంతర్జాతీయంGeneral
ఏఐపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు - Udayam
కృత్రిమ మేధస్సు వల్ల మానవ అంతరించిపోవచ్చన్న హెచ్చరికలను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కొట్టిపారేశారు. ఏఐలో చైనాపై ఆధిక్యం కోల్పోతేనే తనకు ఆందోళన అని, ప్రస్తుతం అమెరికా దాదాపు ఏడాది ముందుందని అన్నారు. ఏఐ కంపెనీలు ప్రమాదకర స్థాయిలో స్వీయాభివృద్ధి మోడళ్లను రూపొందిస్తున్నాయని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. ఏఐ అభివృద్ధిని కొంత నెమ్మదించాలని ఓపెన్‌ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ సూచించినట్లు సమాచారం.

Comments

G
Loading comments...