Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫైనాన్స్‌ వేధింపులకు కార్మికుడు బలి

Follow Udayam on Google
S kumar Sep 11, 2026 12:23 PM పెద్దపల్లిGeneral
పాలకుర్తి: ప్రైవేటు ఫైనాన్స్ వేధింపులు తాళలేక పెద్దపల్లి జిల్లా రానాపూర్ గ్రామానికి చెందిన కుమ్మరి శ్యామ్ ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. రూ.70 వేల రుణం వాయిదా ఆలస్యమవ్వడంతో ఫైనాన్స్ నిర్వాహకులు ఇంటికొచ్చి దుర్భాషలాడి వేధించారని గ్రామస్తులు తెలిపారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేయాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పెద్దపల్లిలో ధర్నా చేశారు.

Comments

G
Loading comments...