వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రస్తుతం క్యూలైన్లలో ఉన్న భక్తులకు శ్రీవారి దర్శనానికి సుమారు 24 గంటల సమయం పడుతోంది. సెప్టెంబర్ 12 నుంచి 14 వరకు వరుస సెలవుల నేపథ్యంలో రద్దీ మరింత పెరిగే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది. దీంతో సెప్టెంబర్ 13 ఆదివారం వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేశారు.
సెప్టెంబర్ 12న సిఫార్సు లేఖలు స్వీకరించరు. VIP బ్రేక్ దర్శన సమయాన్ని సామాన్య భక్తుల దర్శనానికి వినియోగించనున్నారు.
Comments
Loading comments...

