Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వందేమాతరం ఆలపించి రగడ

Follow Udayam on Google
SHRUTHI Sep 10, 2026 6:54 AM జాతీయంGeneral
వందేమాతరం ఆలపించి రగడ - Udayam
జమ్మూ కశ్మీర్‌లో అధికారిక కార్యక్రమంలో వందేమాతరం పూర్తి గేయాన్ని ఆలపించడం ఎన్‌సీ, కాంగ్రెస్‌ల మధ్య వివాదానికి దారితీసింది. అంతర్జాతీయ చిత్రోత్సవ వేడుకల్లో సీఎం ఒమర్‌ అబ్దుల్లా సమక్షంలో ఆరు చరణాలు ఆలపించగా, దీనిపై కాంగ్రెస్‌ నిరసన వ్యక్తం చేసింది.

Comments

G
Loading comments...