వార్తలకు తిరిగి వెళ్లండి

వందేళ్లకుపైగా ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ మ్యూజియంలో భద్రపరిచిన నాగా తెగలకు చెందిన 39 మంది పూర్వీకుల అవశేషాలను భారత్‌కు తిరిగి అప్పగించారు. యూకేలోని పిట్ రివర్స్ మ్యూజియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫోరం ఫర్ నాగా రికన్సిలియేషన్ (ఎఫ్‌ఎన్‌ఆర్), నాగా హోహో సంస్థలకు వాటిని అందజేశారు.
అవశేషాలను నాగాలాండ్‌కు తరలిస్తున్నట్లు ఎఫ్‌ఎన్‌ఆర్ ప్రకటించింది.
Comments
Loading comments...

