Udayam Digital
Menu

మధ్యప్రదేశ్ ఉత్కంఠ విజయం!

Shruthi Nov 22, 2026 7:35 PM జాతీయంక్రీడలు
మధ్యప్రదేశ్ ఉత్కంఠ విజయం! - Udayam Digital
సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ ఎలైట్ గ్రూప్-సి మ్యాచ్‌లో మహారాష్ట్రపై మధ్యప్రదేశ్ ఐదు పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన మధ్యప్రదేశ్ 20 ఓవర్లలో 9 వికెట్లకు 208 పరుగులు చేయగా, హర్ష్ గవాలి (55), అక్షత్ రఘువంశీ (50) అర్ధసెంచరీలతో రాణించారు. అనంతరం ఛేదనలో మహారాష్ట్ర 203 పరుగులకే పరిమితమైంది.

Comments

G
Loading comments...