భారత్ విజయానికి మరో 8 వికెట్లు!

బేసిన్ రిజర్వ్ వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆట ముగిసింది. రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ 45 ఓవర్లలో 2 వికెట్లకు 119 పరుగులు చేసింది. డెవాన్ కాన్వే (59), రచిన్ రవీంద్ర (27) క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి ఇంకా 8 వికెట్లు తీయాలి.
అంతకుముందు భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 720/9 వద్ద డిక్లేర్ చేసింది. కేఎల్ రాహుల్ (136), రిషభ్ పంత్ (128) సెంచరీలతో మెరవగా..
Comments
Loading comments...
