Udayam Digital
Menu

సిక్స్‌తో శతకం.. పంత్ స్టైల్

Shruthi Nov 22, 2026 6:58 PM జాతీయంక్రీడలు
సిక్స్‌తో శతకం.. పంత్ స్టైల్ - Udayam Digital
న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో 128 పరుగులతో రాణించిన టీమిండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ తన తొమ్మిదో టెస్టు శతకం వెనుక రహస్యాన్ని వెల్లడించాడు. బంతి తన పరిధిలోకి వస్తే బాదేయడమే తన ఆటతీరని, సిక్స్‌తో సెంచరీ పూర్తి చేయడం తన శైలని చెప్పాడు. ఈ శతకంతో సేనా దేశాలన్నింటిలోనూ టెస్టు సెంచరీలు చేసిన తొలి భారత వికెట్ కీపర్‌గా రికార్డు సృష్టించాడు.

Comments

G
Loading comments...