ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ

ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్‌లో ఇంగ్లండ్‌కు షాక్ తగిలింది. తొలి మ్యాచ్‌లో చేతి ఎముక విరగడంతో స్టార్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ మిగిలిన మ్యాచ్‌లకు దూరమయ్యాడు. ఈ విషయాన్ని ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు అధికారికంగా ప్రకటించింది.
జాక్స్ స్థానంలో మరొక ఆటగాడిని ఎంపిక చేయనున్నారు. తొలి టీ20లో ఇంగ్లండ్ 187 పరుగులు చేయగా, నిఖిల్ చౌదరి (66) రాణించడంతో ఆస్ట్రేలియా మూడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Comments
Loading comments...
