Udayam Digital
Menu

భారత్ 720/9 డిక్లేర్.. రికార్డు!

Shruthi Nov 22, 2026 7:36 AM జాతీయంక్రీడలు
భారత్ 720/9 డిక్లేర్.. రికార్డు! - Udayam Digital
న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్‌ను 720/9 వద్ద డిక్లేర్ చేసింది. ధ్రువ్ జురెల్ (78) తొమ్మిదో వికెట్‌గా ఔటైన తర్వాత కెప్టెన్ గిల్ ఈ నిర్ణయం తీసుకోవడంతో భారత్‌కు 352 పరుగుల ఆధిక్యం లభించింది. న్యూజిలాండ్ గడ్డపై ఒక టెస్టు ఇన్నింగ్స్‌లో ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది. టెస్టు చరిత్రలో తొలి ఏడు వికెట్లకూ 50+ భాగస్వామ్యం నమోదు కావడం ఇదే తొలిసారి.

Comments

G
Loading comments...