భారత్-పాక్ మ్యాచ్‌లో మాటల యుద్ధం

ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026లో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా భారత పేసర్ హర్షిత్ రాణా, పాక్ బ్యాటర్లు మాజ్ సదాఖత్, షమిల్ హుస్సేన్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఏడో ఓవర్లో సదాఖత్‌ను ఇబ్బంది పెట్టిన రాణా, తన వ్యాఖ్యలతో ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాడు.
19 ఓవర్లు ముగిసేసరికి పాక్-ఏ మూడు వికెట్లకు 122 పరుగులు చేసింది. సదాఖత్ 59 పరుగులతో అర్ధశతకం సాధించగా, షమిల్ 33 పరుగులు చేశాడు.
Comments
Loading comments...
