Udayam Digital
Menu

ఎంసీజీలో ఇంగ్లండ్ రికార్డు

Shruthi Nov 21, 2026 9:29 PM జాతీయంక్రీడలు
ఎంసీజీలో ఇంగ్లండ్ రికార్డు - Udayam Digital
మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ 187/9 పరుగులు చేసి, ఆ మైదానంలో అత్యధిక టీ20 స్కోరు నమోదు చేసింది. దీంతో 2022 టీ20 ప్రపంచకప్‌లో జింబాబ్వేపై భారత్ చేసిన 186 పరుగుల రికార్డును అధిగమించింది. అయితే, ఉత్కంఠభరిత పోరులో ఆస్ట్రేలియా 7 వికెట్లు కోల్పోయి 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించి 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆసీస్ విజయంలో నిఖిల్ చౌదరి (66) కీలక పాత్ర పోషించారు.

Comments

G
Loading comments...