టీ బ్రేక్: బుమ్రా దెబ్బ.. కివీస్ 33/1

భారత్, న్యూజిలాండ్ మధ్య జరుగుతున్న తొలి టెస్టు నాలుగో రోజు ఆటలో రెండో సెషన్ ముగిసేసరికి కివీస్ తమ రెండో ఇన్నింగ్స్‌లో ఒక వికెట్ నష్టానికి 33 పరుగులు చేసింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్ రెండో బంతికే జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో కెప్టెన్ టామ్ లాథమ్ (0) డకౌట్‌గా వెనుదిరిగాడు.
అనంతరం హెన్రీ నికోల్స్ (21*), డేవన్ కాన్వే (12*) నిలకడగా ఆడుతూ వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.
Comments
Loading comments...
