ఆసీస్‌ను గెలిపించిన జాక్ ఎడ్వర్డ్స్

ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో ఆస్ట్రేలియా 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో నిఖిల్ చౌదరీ (66) రాణించగా, చివర్లో జాక్ ఎడ్వర్డ్స్ (25 నాటౌట్) మెరుపు ఇన్నింగ్స్‌తో జట్టును గెలిపించాడు. బౌలింగ్‌లోనూ ఎడ్వర్డ్స్, నిఖిల్ చెరో 2 వికెట్లు తీశారు.
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిఖిల్ చౌదరీ నిలిచారు.
Comments
Loading comments...
