Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్డేల్లో అదే నా అత్యుత్తమ ఇన్నింగ్స్‌: కోహ్లీ

Follow Udayam on Google
Sai Nath Nov 05, 2026 2:25 PM జాతీయంక్రీడలు
వన్డేల్లో అదే నా అత్యుత్తమ ఇన్నింగ్స్‌: కోహ్లీ - Udayam
టీమ్‌ఇండియా స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ 38వ పుట్టినరోజు సందర్భంగా స్టార్‌ స్పోర్ట్స్‌ ప్రత్యేక వీడియో విడుదల చేసింది. ఇందులో 2013 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో ఇంగ్లాండ్‌పై చేసిన 43 పరుగుల ఇన్నింగ్స్‌ తన కెరీర్‌లోనే అత్యుత్తమ వన్డే ప్రదర్శన అని కోహ్లీ వెల్లడించాడు. వర్షం కారణంగా 20 ఓవర్లకు కుదించిన ఆ మ్యాచ్‌లో భారత్‌ 66 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.

Comments

G
Loading comments...