Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంద శాతం అక్షరాస్యత జిల్లాగా మార్చాలి

Follow Udayam on Google
P. G. Murthy Sep 27, 2026 5:44 PM మంచిర్యాలGeneral
వంద శాతం అక్షరాస్యత జిల్లాగా మార్చాలి - Udayam
మంచిర్యాల జిల్లాను 100% అక్షరాస్యత జిల్లాగా మార్చాలని వయోజన విద్య విద్యాధికారి శ్రీనివాస్ సూచించారు. ఆదివారం జన్నారం మండల కేంద్రంలోని బాలికల జడ్పీ పాఠశాలలో అక్షరాస్యులుగా మారిన వారికి నిర్వహించిన పరీక్షను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పరీక్ష నిర్వహణపై సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ అక్షరాస్యులు అయితేనే సమాజం అభివృద్ధి చెందుతుందన్నారు. కార్యక్రమంలో ఐకెపి ఎపిఎం లలిత, తదితరులు పాల్గొన్నారు

Comments

G
Loading comments...