Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వంద బైక్ లు దగ్ధం

Follow Udayam on Google
RAGHU Aug 03, 2026 9:43 AM శ్రీకాకుళంGeneral
వంద బైక్ లు దగ్ధం - Udayam
ఇచ్చాపురం ఏ ఓ బి లోని సుమండి సమీపంలోని నయారా పెట్రోల్ బంక్ వద్ద ఆదివారం రాత్రి ఒక కంటైనర్ మంటల్లో చిక్కుకుంది. ఈ కంటైనర్లో వంద ద్విచక్ర వాహనాలు ఉండగా... అన్నీ కాలిపోయాయి. ఆయిల్ కొట్టడానికి సిద్ధమవుతుండగా ప్రమాదం జరిగింది. ఒడిశా ఫైర్ సిబ్బంది మంటలు అదుపుచేయడంతో పెను ప్రమాదం తప్పింది.

Comments

G
Loading comments...