Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ

Follow Udayam on Google
sreekanth patel Sep 11, 2026 3:25 PM మహబూబ్‌నగర్General
వన్ టౌన్ పోలీస్ స్టేషన్ను తనిఖీ చేసిన ఎస్పీ - Udayam
మహబూబ్నగర్ వన్స్టన్ పోలీస్ స్టేషన్ను శుక్రవారం జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెండింగ్ కేసులు, ఫిర్యాదుల పరిష్కారం, రికార్డుల నిర్వహణను పరిశీలించారు. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. వినాయక ఉత్సవాల నేపథ్యంలో భద్రత, ట్రాఫిక్పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...