వార్తలకు తిరిగి వెళ్లండి

ఇచ్చోడ మండలం మదాపూర్ గ్రామ శివారులోని పల్లె ప్రకృతి వనం సమీపంలో మంగళవారం వన మహోత్సవం నిర్వహించారు. సర్పంచ్ షేక్ ఇమ్రాన్, షాదుల్లా పంచాయతీ అధికారులు, వార్డు సభ్యులతో కలిసి మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతని, నాటిన మొక్కలను సంరక్షించాలని కోరారు. కార్యక్రమంలో పంచాయతీ సిబ్బంది, టెక్నికల్ అసిస్టెంట్ పాల్గొన్నారు.
Comments
Loading comments...

