వార్తలకు తిరిగి వెళ్లండి

వన మహోత్సవంలో భాగంగా గ్రేటర్ పరిధిలోని మూడు కార్పొరేషన్లలో 33 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్దేశించారు. ఇప్పటివరకు 54 శాతం లక్ష్యం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. వర్షాలు, ఇతర కారణాలతో మొక్కలు నాటే కార్యక్రమం వేగం తగ్గినట్లు తెలుస్తోంది.
మిగిలిన లక్ష్యాన్ని కూడా త్వరగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని నిర్ణయించారు.
Comments
Loading comments...

